తిరుమలలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం | TTD Vigilance Security Officers Negligence At Tirumala | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 18 2016 5:26 PM | Last Updated on Wed, Mar 20 2024 3:35 PM

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం బయటపడింది. ఆదివారం మధ్యాహ్న సమయంలో ఓ గుర్తు తెలియని వాహనం శ్రీవారి ఆలయం ముందుకు వచ్చి నిలిచింది. దీనిని భద్రతా సిబ్బంది, అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement