తుళ్లూరు సదస్సు బహిష్కరణ | Tulluru Conference Relegation | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 22 2016 7:04 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

గ్రామకంఠాల విషయంలో కొంతకాలంగా ఆగ్రహంతో ఉన్న రైతులు గురువారం నిర్వహించిన మాస్టర్ ప్లాన్ అవగాహన సదస్సులో ఆందోళనకు దిగారు. ప్లానింగ్ కమిషన్ డెరైక్టర్లు, ల్యాండ్ డెరైక్టర్లు ముందుగా వచ్చి మాస్టర్‌ప్లాన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించబోగా, ఒక్కసారిగా రైతులు మాస్టర్ ప్లాన్ ముందు సీఆర్‌డీఏ తేల్చాల్సిన గ్రామ కంఠాల విషయం, అసైన్డ్ భూముల విషయం, అర్హులైనవారికి అందాల్సిన రూ. 2,500 పింఛను సమస్యలను పరిష్కరించిన అనంతరమే మాస్టర్ ప్లాన్‌పై సదస్సు నిర్వహించాలని పట్టుబట్టారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement