తుందుర్రులో ఉద్రిక్తత | Tundurru People Protest Against Aqua Food Park, tense situationc | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 27 2017 8:16 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

పశ్చిమగోదావరిజిల్లా భీమవరం మండలంలోని తుందుర్రులో ఉద్రిక్తత నెలకొంది. ఆక్వా ఫుడ్‌ పార్క్‌ను ముట్టడిస్తామని సీపీఎం ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ 144వ సెక్షన్‌ విధించి పోలీసులను భారీగా మోహరించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement