రష్యాకు చెందిన ఓ హెలికాప్టర్ ను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు గాల్లోనే పేల్చేశారు. దీంతో ఆ హెలికాప్టర్ కుప్పకూలి భారీ శబ్దంతో పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఇద్దరు రష్యా పైలెట్లు ప్రాణాలుకోల్పోయారు. సిరియాలోని పామిరా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Published Sun, Jul 10 2016 4:20 PM | Last Updated on Fri, Mar 22 2024 10:59 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement