రైలు పట్టాలపై ఒకరు...లాడ్జిలో మరొకరు | two suicide in Chittoor district | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 12 2016 3:55 PM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో దారుణం చోటుచేసుకుంది. సోమవారం స్థానికంగా రైలు కింద పడి ఒక వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. అతని దుస్తుల్లో లభించిన తాళం చెవులను తీసుకుని మంగళవారం ఉదయం పోలీసులు స్థానిక బాలాజీ లాడ్జిలోని 302 వనంబర్ గది తలుపులు తెరిచి చూడగా ఒక మహిళ మృతదేహం కనిపించింది. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తే ఆమెను చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు మరింత సమాచారం సేకరించే పనిలో పడ్డారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement