భారత్-బ్రిటన్ ల మధ్య ప్రత్యేక అనుబంధం | UK PM Theresa May & PM Narendra Modi at India UK TECH Summit | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 7 2016 10:25 AM | Last Updated on Fri, Mar 22 2024 11:21 AM

మూడు రోజుల పర్యటనకు భారత్ విచ్చేసిన బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సోమవారం యూకే టెక్ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడిన మే.. భారత్-బ్రిటన్ ల మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. ప్రస్తుతం బ్రిటన్ లో ఆర్ధిక, సామాజిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement