ఐసీయూలో కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ | Union Minister Admitts icu | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 13 2017 6:54 AM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ వ్యవహారాల మంత్రి, లోక్ జనశక్తి పార్టీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ శ్వాస సంబంధింత వ్యాధితో ఆసుపత్రిలో చేరారు. ఊపిరి తీసుకోవడం ఇబ్బందికరంగా మారడంతో డాక్టర్లు ఆయన్ను ఐసీయూలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement