10 మంది కుటుంబసభ్యులను చంపేశాడు.. | Uttar Pradesh: 11 family members found dead at home in Amethi | Sakshi
Sakshi News home page

Jan 4 2017 1:49 PM | Updated on Mar 21 2024 9:55 AM

తెల్లారేసరికి ఆ ఇల్లు శవాల గుట్టలా మారింది. చెల్లా చెదురుగా పడిఉన్న మృతదేహాలు, అందులో ఆరుగురు చిన్నపిల్లలు.. ఊహించడానికే భయం గొలిపే దృశ్యాలను చూసి చుట్టుపక్కలవాళ్లు షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని సుల్తాన్‌పూర్‌ జిల్లా సుకుల్‌బాజార్‌ గ్రామంలో బుధవారం ఉదయం వెలుగుచూసిన ఈ ఘోరంపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement