వంగవీటి రంగా విగ్రహం ధ‍్వంసం. | Vangaveeti Ranga Statues Destroyed in vijayawada | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 15 2017 12:38 PM | Last Updated on Thu, Mar 21 2024 8:44 PM

నగరంలోని సింగ్‌ నగర్‌లో వంగవీటి రంగా విగ్రహాన్ని గుర‍్తుతెలియని వ‍్యక్తులు ధ‍్వంసం చేయడంతో ఆ ప్రాంతంలో ఆదివారం ఉద్రిక‍్త వాతావరణం నెలకొంది. సింగ్‌ నగర్‌ నడిబొడ్డున ఏర్పాటు చేసిన వంగవీటి రంగా విగ్రహం ధ‍్వంసమై ఉండడాన్ని స్థానికులు ఈ రోజు ఉదయం కనుగొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement