పవన్‌ వ్యాఖ్యలపై స్పందించిన వెంకయ్య | venkaiah naidu reaction on pawan comments | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 28 2017 1:11 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. పవన్‌ పేరు ఎత్తకుండా ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఉత్తరాది పెత్తనం అంటూ అనవసర వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. నిజాలు తెలుసుకొని మాట్లాడటం మంచిందని పవన్‌కు పరోక్షంగా హితవు పలికారు. శనివారమిక్కడ బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement