మేయర్ అభ్యర్థిగా విక్రమ్: ఉత్తమ్ | Vikram candidate for mayor: Uttam | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 26 2016 6:33 AM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

రేటర్ హైదరాబాద్ మేయర్ అభ్యర్థిగా ఎం.విక్రమ్ గౌడ్‌ను టీపీసీసీ అధికారికంగా ప్రకటించింది. పార్టీలోని సీనియర్లతో చర్చించి, అందరి ఆమోదం తీసుకుని విక్రమ్‌ను నిర్ణయించినట్టుగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం ప్రకటించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement