మంత్రి, ఎంపీలను తరిమికొట్టిన గ్రామస్తులు | villagers attack on tdp leaders | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 12 2015 7:34 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

బందరు పోర్టు అనుబంధ పరిశ్రమల కోసం భూసేకరణకు గ్రామస్తులను ఒప్పిస్తామంటూ వెళ్లిన ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణలను గ్రామస్తులు తరిమికొట్టారు. పచ్చటి పంట పొలాలను కూడా భూసేకరణ జాబితాలోకి చేర్చి.. పొలాలు ఇవ్వడానికి రైతులను ఒప్పిస్తామని మంత్రి రవీంద్ర, ఎంపీ నారాయణ సర్వే సిబ్బందితో కలిసి శనివారం బందరు మండలంలోని కోన గ్రామానికి వెళ్లారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement