వినాయకచవితి ఉత్సవాల్లో నిర్వహిస్తున్న రికార్డింగ్ డ్యాన్సులపై పోలీసులు దాడి చేయడంతో ఆదివారం రాత్రి గ్రామస్తులు తిరగబడ్డారు. దీంతో హోంగార్డు ఉపేంద్ర తలకు బలమైన గాయాలవ్వగా, ఎస్ఐ రమణకు స్వల్పగాయాలయ్యాయి. ఈ సంఘటన సింగరాయకొండ మండలన పాకలపల్లిపాలెంలో చోటుచేసుకుంది.
Published Mon, Sep 21 2015 7:22 AM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement