నో డౌట్‌.. డైరెక్టర్‌ వర్మ అరెస్టు ఖాయం! | we will complaint case against ramgopal varma, says excise retired employees | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 22 2017 5:45 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

డ్రగ్స్‌ కేసులో సినీప్రముఖులను విచారిస్తున్న సిట్‌ అధికారులపై దర్శకుడు రాంగోపాల్‌ వర్మ చేసిన వ్యాఖ్యలపై ఎక్సైజ్‌ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. డ్రగ్స్‌ కేసును విచారిస్తున్న అధికారి లక్ష్యంగా వర్మ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement