అవినీతి వ్యతిరేక ఉద్యమానికి తన మద్దతు ఎప్పటికీ ఉంటుందని ప్రముఖ నటుడు, త్వరలో రాజకీయ పెట్టనున్నానంటూ ప్రకటించిన కమల్ హాసన్ అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఎప్పటి నుంచో పోరాడుతున్నారని చెప్పారు. గురువారం అనూహ్యంగా ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అయిన అరవింద్ కేజ్రీవాల్ కమల్‌హాసన్‌లు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ తర్వాత వారిద్దరు మీడియాతో మాట్లాడారు.