భర్తను దారుణంగా హత్య చేసిన మహిళ | wife murderd husband | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 30 2016 10:20 AM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM

నిత్యం మద్యం తాగి హింసిస్తున్న భర్తను ఓ మహిళ దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన సున్నిపెంట శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. తండ్రి మృతి, తల్లి జైలు పాలు కావడంతో ముగ్గురు చిన్నారుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement