కేజ్రీవాల్‌ రాజీనామా కోసం ధర్నా చేస్తా | will sit in dharna for kejriwal resignation if charges are proved, says anna hazare | Sakshi
Sakshi News home page

Published Tue, May 9 2017 7:34 PM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM

భూములకు సంబంధించిన కుంభకోణాల ఆరోపణలు, అవినీతి ఆరోపణలు నిజమని తేలితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను తీసేయాలని, లేదా ఆయన రాజీనామా చేయాలని తాను డిమాండ్ చేస్తానని, అందుకోసం అవసరమైతే ఆందోళన కూడా చేస్తానని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement