పెట్రోల్ బంకుల్లోనూ నగదు విత్‌డ్రా | Withdraw cash at petrol station | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 18 2016 7:32 AM | Last Updated on Thu, Mar 21 2024 11:34 AM

బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూల సమస్యను అధిగమించేందుకు పెట్రోల్ బంకుల్లో కూడా నగదు విత్‌డ్రాకు కేంద్రం అనుమతిం చింది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 2,500 పెట్రోల్ బంకుల్లో డెబిట్/క్రెడిట్ కార్డు స్వైప్ చేయడం ద్వారా రోజుకు రూ.2 వేలు విత్‌డ్రా చేయవచ్చు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement