ప్రపంచాన్ని వణికిస్తున్న వాన్నా క్రై వైరస్‌ను దృష్టిలో ఉంచుకుని విండోస్ అప్‌డేట్ వచ్చే వరకూ ఏటీఎం సెంటర్లను మూసేయాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది. కంప్యూటర్‌లోకి ర్యాన్‌సమ్ వేర్‌ను చొప్పించి డేటాను చోరి చేసి బిట్ కాయిన్ల రూపంలో డాలర్లను.. వాన్నా క్రై డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.