34 ఏళ్ల ముంబై బైకర్ జాగృతి విరాజ్ హోగాలే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఓ బైకర్స్ బృందానికి నాయకత్వం వహిస్తున్న ఆమె రోడ్డుమీద ఉన్న గుంతను తప్పించుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఓ ట్రక్కు ఢీకొట్టింది. జవ్‌హర్-దాహాను హైవేపై ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
Published Mon, Jul 24 2017 7:36 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement