ఆడపిల్ల పుట్టిందనే నెపంతో అమానుషానికి పాల్పడిందో కుటుంబం. సమీప బంధువు, మరో వ్యక్తి ఓ మహిళపై హాకీ స్టిక్స్‌తో విచక్షణారహితంగా దాడి చేయడం ఆందోళన రేపుతోంది. పంజాబ్‌లోని పాటియాలాలో ఈ దారుణం చోటుచేసుకుంది. బహిరంగంగా ఆమెపై ఆ దుర్మార్గులు దారుణంగా దాడి చేస్తోంటే, అడ్డుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇపుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
ఆడపిల్ల పుట్టిందని అమానుషం
Published Sat, Jul 15 2017 10:47 AM | Last Updated on Thu, Mar 21 2024 8:57 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement