ప్రేమ పేరుతో వంచించి మోసం చేసిన యువకుడితో పెళ్లి జరిపించాలని ప్రియుడి ఇంటి ముందు నిరసనకు దిగిందో యువతి. తన వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన బాల మురళికృష్ణ అదే ప్రాంతానికి చెందిన జ్యోతి అనే యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడు.
Published Fri, Jul 15 2016 1:22 PM | Last Updated on Fri, Mar 22 2024 10:59 AM
Advertisement
Advertisement
Advertisement