తెలంగాణలో స్వైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. యాదాద్రి జిల్లాకు చెందిన ఓ మహిళ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ స్వైన్ ఫ్లూతో మృతి చెందింది. చికిత్స పొందుతున్న మరో ఇద్దరికి స్వైన్ ప్లూ ఉన్నట్లు నిర్థారణ అయింది.
Published Tue, Jan 10 2017 11:15 AM | Last Updated on Fri, Mar 22 2024 11:28 AM
Advertisement
Advertisement
Advertisement