సౌదీ మహిళలు ఏంచేశారో తెలుసా? | Women Defy Saudi Restrictions in Video, Striking a Nerve | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 9 2017 4:20 PM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

సౌదీ అరేబియాలో మహిళలపై ఆంక్షలు ఎక్కువ. బయటకు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లు తమ ముసుగు తొలగనివ్వకూడదు. కానీ.. తాజాగా ఐదుగురు సౌదీ మహిళలు మాత్రం వీధిలో స్కేట్ బోర్డుల మీద తిరుగుతూ కేవలం ముఖాన్ని, జుట్టును మాత్రమే కప్పి ఉంచేలా.. మిగిలిన రంగురంగు దుస్తులన్నీ కనిపించేలా డాన్సులు చేస్తూ పాటలు పాడుతూ ఓ వీడియో పెట్టారు. ప్రస్తుతం అది ఇంటర్‌నెట్‌లో వైరల్ అయ్యింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement