బుల్లెట్ గాయాలతో పోలీసుస్టేషన్‌కు యాదగిరి! | yadagiri went to police station with bullet injuries, says police commissioner | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 13 2016 2:59 PM | Last Updated on Thu, Mar 21 2024 9:02 PM

ఓల్డ్ బోయిన్ పల్లి సమీపంలో శనివారం ఉదయం జరిగిన కాల్పులకు భూ వివాదాలే కారణమని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగిందని, ఈ పెనుగులాటలోనే కాల్పులు జరిగాయని ఆయన వివరించారు. కాల్పులు జరిగిన తర్వాత బుల్లెట్ గాయాలతోనే యాదగిరి పోలీసు స్టేషన్‌కు వచ్చారని చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement