మియాపూర్‌లోని జనప్రియ ఫోర్త్ ఫేస్ బ్లాక్ బి అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్లకు చెందిన జగదీశ్(26)గా గుర్తించారు.
Published Tue, May 30 2017 9:55 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
Advertisement