‘మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీనీ అమలు చేయకుండా, అన్ని కులాల వారిని దారుణంగా వంచించిన చంద్రబాబు.. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుని మోసం చేశారు. ఈ మోసానికి వ్యతిరేకంగా బీసీలందరూ ఏకమై తమ సత్తా చాటాలి’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపినిచ్చారు.