చంద్రబాబే సూత్రధారి : వైఎస్‌ జగన్‌ | YS Jagan Meets Governor Narasimhan | Sakshi
Sakshi News home page

May 23 2017 6:30 AM | Updated on Mar 22 2024 11:04 AM

కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డి దారుణ హత్య వెనుక టీడీపీ ప్రభుత్వం కుట్ర ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ హత్యకు పరోక్షంగా సహకరించిన కుట్రదారుడని, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పాత్రధారుడని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement