నవ దంపతులకు వైఎస్‌ జగన్‌ ఆశీస్సులు | YS jagan mohan reddy Blesses Newly-wed Couple in guntur | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 12 2017 1:25 PM | Last Updated on Wed, Mar 20 2024 3:12 PM

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తెను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆశీర్వదించారు. గురువారం హాయ్‌లాండ్‌లో జరిగిన ముస్తఫా కుమార్తె వివాహానికి ఆయన హాజరయ్యారు. నవ దంపతులను ఆశీస్సులు అందించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement