వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఘనంగా 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం లోటస్ పాండ్లో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
Published Mon, Aug 15 2016 9:38 AM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
Advertisement