'బాబు పాలన మూడు ముక్కల్లో చెప్పొచ్చు' | ys jagan mohan reddy takes on cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 10 2016 7:06 PM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనను మూడు ముక్కల్లో చెప్పవచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు పాలన అంతా కూడా మోసం మోసం మోసం పద్దతుల్లోనే జరుగుతోందని అన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement