నేడు, రేపు పశ్చిమలో వైఎస్ జగన్ పర్యటన.. | ys jagan tour in west godavari district | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 12 2016 1:53 PM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రాజమండ్రి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం అయిదు గంటలకు ఆయన ఉండ్రాజవరం చేరుకుంటారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement