19న విజయనగరంలో వైఎస్ జగన్ యువభేరి | ys jagan yuvabheri in vizianagaram on 19th Dec | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 15 2016 6:51 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 19న విజయనగరంలో యువభేరీ జరగనుంది. పూల్ బాగ్ రోడ్డులోని జగన్నాథ ఫంక్షన్ హాల్లో యువభేరి నిర్వహించనున్నట్టు వైఎస్ఆర్సీపీ నేతలు కోలగట్ల వీరభద్రస్వామి, ధర్మాన కృష్ణదాసులు తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement