ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం శ్రీశైలం చేరుకున్నారు. ఆయన శ్రీశైలం డ్యాంను పరిశీలించారు. శ్రీశైలం చేరుకున్న వైఎస్ జగన్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
Published Thu, Jan 5 2017 2:26 PM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement