ప్రజా సంకల్పానికి ‘తొలి అడుగు’ | YS Jaganmohan Reddy started the praja sankalpa yatra from YSR ghat | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 7 2017 7:10 AM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తొలిరోజు ముగిసింది. ఆయన మొదటి రోజు ఇడుపులపాయ నుంచి వేంపల్లి వరకూ 8.9 కిలోమీటర్లు మేర పాదయాత్ర పూర్తి చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement