తమ పార్టీలో సభ్యత్వ నమోదుకు రేపటి నుంచి వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం నిర్వహించనున్నట్టు వైఎస్సార్ సీపీ నాయకుడు మల్లాది విష్ణు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్టోబర్ 2 వరకు ప్రతీ బూత్‌లో ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.
Published Sun, Sep 10 2017 4:51 PM | Last Updated on Thu, Mar 21 2024 8:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement