రేపు కర్నూలు జిల్లా బంద్‌ | YSRCP condemns murder of Narayana reddy | Sakshi
Sakshi News home page

Published Sun, May 21 2017 7:59 PM | Last Updated on Thu, Mar 21 2024 7:44 PM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పత్తికొండ సమన్వయ కర్త చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యను వైఎస్‌ఆర్‌సీపీ ఖండించింది. ఈ హత్య వెనుక సీఎం చంద్రబాబు, మంత్రి కేఈ కృష్ణమూర్తి ఉన్నట్లు ఆరోపించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement