రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ ధర్నా | ysrcp dharna at rajahmundry collectorate | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 29 2016 4:39 PM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

రేషన్ కార్డుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రి లో వైఎస్ఆర్సీపీ ధర్నా చేపట్టింది. రాజమండ్రి సబ్ కలెక్టరేట్ వద్ద మంగళవారం ఉదయం ఆందోళన చేశారు. ధర్నాలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నేతలతో పోలీసులు వాగ్వాదానికి దిగారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement