'పాతకక్షలతోనే ప్రసాద్రెడ్డిని హత్య చేశారు' | YSRCP leader prasadareddy murder case, four arrested | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 30 2015 11:11 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రసాద్రెడ్డి హత్యకేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు తెలిపారు. 14మందిపై కేసు నమోదు చేసినట్లు ఆయన గురువారమిక్కడ మీడియా సమావేశంలో తెలిపారు. పాత కక్షల కారణంగానే ప్రసాద్ రెడ్డి హత్య జరిగినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement