వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ను కలిశారు. ఆంధ్రప్రదేశ్లో గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియను మరో నెలరోజుల పాటు పొడిగించాలని ఆయన ఈ సందర్భంగా భన్వర్లాల్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విజయ సాయిరెడ్డి ఓ వినతి పత్రం సమర్పించారు.
Published Wed, Nov 2 2016 5:42 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement