వైఎస్ జగన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం | ysrcp president ys jagan mohan review meeting | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 6 2016 12:12 PM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ చర్చించనున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement