చేప కన్నుతో చికిత్స! | Zebrafish study sheds light on the eye's ability to regenerate | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 13 2017 10:46 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

రెటీనా దెబ్బతిని చూపు కోల్పోయిన వారు తిరిగి చూడగలిగేలా చేయగలమని అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు. జీబ్రా ఫిష్‌ మెదడులోని రసాయనిక చర్యల కారణంగా అది తన రెటీనాను కేవలం 28 రోజుల్లో పునరుత్పత్తి చేసుకోగలదని వండర్‌బిల్ట్‌ వర్సిటీ పరిశోధకులు తాజాగా కనుగొన్నారు.

Advertisement

పోల్

 
Advertisement