విజేత ఎవరో? | australia-versus-new-zealand | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 29 2015 10:26 AM | Last Updated on Fri, Mar 22 2024 11:26 AM

తుది సమరానికి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిద్దమయ్యాయి. ప్రపంచకప్ అందుకునేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు బరిలోకి దిగుతున్నాయి. సొంతగడ్డపై సగర్వంగా ఐదోసారి వరల్డ్ టైటిల్ అందుకోవాలని ఆసీస్ భావిస్తోంది. తమ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకోవాలన్న కసితో కివీస్ ఉంది. ఈ రెండు జట్లలో విజేత ఎవరో నేటి సమరంలో తేలుతుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement