కల చెదిరె... | Dream disturbed | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 17 2015 6:46 AM | Last Updated on Fri, Mar 22 2024 11:25 AM

జగజ్జేతగా అవతరించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆఖరి మెట్టుపై తడబడింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో సంతృప్తి పడింది. ఈ మెగా ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరి భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందిన సైనా ‘సువర్ణాధ్యాయం’ లిఖించలేకపోయింది. డిఫెండింగ్ చాంపియన్ కరోలినా మారిన్‌తో జరిగిన అంతిమ సమరంలో సైనా వరుస గేముల్లో ఓడిపోవడంతో ‘పసిడి కల’ చెదిరింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement