మీ ‘డెన్‌’లో మా వంతు... | gujarat lions beat kkr | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 22 2017 6:59 AM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

ఐపీఎల్‌–10లో గుజరాత్‌ లయన్స్‌ కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement