సురేష్ రైనా@150 సెలబ్రేషన్స్ | Suresh raina celebrating 150th match | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 16 2017 6:13 PM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

భారత క్రికెటర్, గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో 150 మ్యాచ్ ల క్లబ్ లో చేరిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గత తొమ్మిది సీజన్లలో కలిపి 147 మ్యాచ్ లు ఆడిన రైనా.. ఈ ఏడాది మూడు మ్యాచ్ లు ఆడటం ద్వారా అరుదైన మార్కును సొంతం చేసుకున్నాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement