ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ లో రజత పతకం గెలవడం పట్ల తెలుగమ్మాయి పీవీ సింధు సంతోషం వ్యక్తం చేశారు.తన ప్రదర్శన ఎంతో ఆనందాన్ని మిగిల్చిందని పేర్కొన్న సింధు.. ఇదంతా కోచ్, తల్లి దండ్రుల సహకారంతోనే సాధ్యమైందని స్పష్టం చేశారు.
Published Tue, Aug 29 2017 11:15 AM | Last Updated on Wed, Mar 20 2024 11:59 AM
Advertisement
Advertisement
Advertisement