మహిళల ‘మరో చరిత్ర’ | Sakshi
Sakshi News home page

Published Fri, May 23 2014 7:47 PM

ఒలింపిక్స్ పతకం...వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మెడల్...పెద్ద సంఖ్యలో సూపర్ సిరీస్ సంచలనాలు...అనేకంగా గ్రాండ్ ప్రి టైటిల్స్...వ్యక్తిగతంగా భారత మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణుల ఖాతాలో ఇలా చిరస్మరణీయ విజయాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు జట్టుగా, కలిసి కట్టుగా కూడా మన షట్లర్లు సత్తా చాటారు. ఫలితంగా వరల్డ్ టీమ్ చాంపియన్‌షిప్ ఈవెంట్ ఉబెర్ కప్‌లో భారత జట్టు సెమీఫైనల్‌కి చేరింది. కనీసం కాంస్యాన్ని ఖాయం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించింది.

Advertisement