వన్డే సిరీస్ టీమిండియా కైవసం | india wins odi series against new zealand | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 29 2016 7:42 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

న్యూజిలాండ్తో ఇక్కడ జరిగిన చివరిదైన ఐదో వన్డేలో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. సమిష్టి రాణింపుతో 3-2తో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. తొలుత బ్యామ్స్ మన్ రోహిత్ శర్మ(70), విరాట్ కోహ్లీ(65) హాఫ్ సెంచరీలతో భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement