ఆడతా... ఆడిస్తా... | Jwala to set up a badminton academy in Hyderabad | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 12 2017 7:01 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

బ్యాడ్మింటన్‌ అత్యుత్తమ డబుల్స్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఆటతో పాటు ఇప్పుడు ఆటగాళ్లను తీర్చి దిద్దేందుకు కూడా సిద్ధమైంది. ఆమె ఆధ్వర్యంలో ‘గ్లోబల్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ’ శనివారం ఇక్కడ ప్రారంభమైంది. నగరంలోని కూకట్‌పల్లిలో ఈ అకాడమీని నెలకొల్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement